Home / krish jagarlamudi
Ghaati Movie: లేడీ సూపర్ స్టార్ అనుష్క గతః కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ శెట్టి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వీటీ.. అడపదడపా సినిమాలు చేస్తుంది. దీంతో ఫ్యాన్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేసినా.. స్వీటీ ఏడాదికి ఒక సినిమా అయినా చేస్తుంది చాలా అని సంతోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం స్వీటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఘాటీ. క్రిష్ జాగర్లమూడి […]