Home / Jeevitha rajasekhar
Kalanki Bhairava Movie First Look Out: ఈ మధ్య హారర్ జానర్స్ చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. హారర్ ఎలిమెంట్స్ వస్తున్న సినిమాలన్ని కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో చిన్న దర్శకుల నుంచి బడా డైరెక్టర్స్ వరకు చాల మంది ఈ జానర్పైనే ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి జానర్ నుంచి మరో సినిమా వస్తుంది. అదే ‘కాళాంకి భైరవుడు’. శ్రీరాముడింట శ్రీక్రిష్ణుడంట, నివాసి చిత్రాల తర్వాత గాయత్రీ ప్రోడక్షన్స్ నుంచి వస్తున్న చిత్రమిది. […]