Home / JD Chakravarthy
JD Chakravarthi: సాధారణంగా ఇండస్ట్రీలో గొడవలు సహజం. సెట్ లో హీరోకు హీరోయిన్ కు.. డైరెక్టర్ కు హీరోకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సీరియస్ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని ఆరోజే ముగిసిపోతాయి. అయితే ఆ గొడవ తరువాత వారు నార్మల్ గా ఉన్నారా.. ? లేదా.. ? అనేది సమస్య. చాలా తక్కువమంది మాత్రమే గొడవలో.. కోపంలో అని ఉంటారులే అని అర్ధం చేసుకుంటారు. అలా తనను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అర్ధం చేసుకున్నాడని సీనియర్ హీరో […]