Home / Israeli Hostages
Israeli Hostages : ఇజ్రాయెల్ తన దాడులను పునఃప్రారంభించింది. దీంతో గాజా మళ్లీ నెత్తురోడుతోంది. భీకర దాడుల్లో ఇప్పటికే వందలాది మంది మృతిచెందారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు హమాస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. దాడులను కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరింది. లేకపోతే సైన్యం సాయంతో బందీలను తరలించేందుకు యత్నిస్తే వారు శవపేటికల్లో తిరిగొస్తారని తెలిపింది. మరోవైపు గాజాలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ స్థానికులకు ఐడీఎఫ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రయత్నాలు […]