Home / International News
Canada Revises Visa Rules: కెనడా వీసా రూల్స్ మార్చింది. గతంలో ఒక్కసారి కెనడా వీసా వస్తే చాలు.. అక్కడ సెటిలైపోవచ్చనే ఫీలింగ్‌లో చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి వీసా అయినా సరే.. ఏ క్షణంలో అయినా రద్దు చేసే అధికారాన్ని కెనడా పార్లమెంట్ అధికారులకు కట్టబెట్టింది. దీంతో, ఇప్పుడు కెనడా వీసా తీసుకున్నా క్షణక్షణం భయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు రద్దు చేస్తారో తెలియని వీసా తీసుకుని కెనడా ఎందుకు అనుకునేవారి […]
French ex-surgeon is accused of raping or abusing 299 victims: వైద్యోనారాయణ హరి అని తెలుగులో నానుడి ఉంది. అంటే వైద్యుడు భగవంతుడితో సమానం అని అర్థం. అలాంటిది.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి చాలా క్రూరాతి క్రూరంగా వ్యవహరించాడు. డాక్టర్ అయిన తన వద్దకు వచ్చే పేషెంట్లకు వైద్యం అందించకుండా.. వారిపై అకృత్యాలకు ఒడిగట్టాడు. అలా ముప్ఫై ఏళ్ల పాటు 299 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డాడు […]
Donald Trump Administration Fires USAID Workers: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేశారు. ఇందులో దాదాపు 2వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేయడంతో పాటు కొంతమందిని మినహాయించి మిగిలిన వేలమంది ఉద్యోగులకు బలవంతంగా సెలవులు ఇచ్చినట్లు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వెబ్‌సైట్‌లోని నోటీసులో పేర్కొంది. అయితే ఫెడరల్ జడ్జి.. ఉద్యోగులను తొలగించేందుకు అనుమతి ఇచ్చారని, ఆ తర్వాతే ట్రంప్ బృందం ఈ నిర్ణయం […]
Huge Floods In America Seven Members Died: అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 9మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలోని ఆగ్నేయ ప్రాంతంలోని కెంటకీలో కుంభవృష్టి కారణంలో భారీ వరదలు ముంచుకొచ్చాయి. ఈ వరదల ధాటికి ఓ మహిళతోపాటు ఆమె ఏడేళ్ల కుమారుడు కారుతో పాటు వరదల్లో కొట్టుకుపోయారు. అలాగే క్లే కౌంటీలో 73 ఏళ్ల వృద్దుడు కూడ చిక్కకుని కొట్టుకుపోయాడు. దీంతో పాటు అట్లాంటాలొ చెట్టు విరిగి పడడంతో ఓ […]
UK targets of Indian restaurant against illegal migrants: అమెరికా బాటలో నడిచేందుకు మరో దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులకు ముగింపు పలికేందుకు బ్రిటన్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకేకు అక్రమ వలసలు పెరిగాయని, చాలామంది బ్రిటన్‌లో అక్రమంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామని వెల్లడించారు. దీంతో అక్రమ వలసదారుల్లో గుండెల్లో గుబులు మొదలైంది. వలసలు పెరిగాయని, […]
Economic Crisis in Pakistan: మరో పదేళ్లలో పాకిస్థాన్ కుప్పకూలిపోవడం ఖాయం.. ఏడాదిన్నర క్రితం అట్లాంటిక్ కౌన్సిల్ సర్వే తేల్చి చెప్పిన విషయమిది. ఆ సర్వే సంస్థ చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఆ దేశంలోని పరిస్థితులు ముమ్మాటికీ రుజువు చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో మునిగి పోయిన ఆ దేశం ఇప్పుడు ఉగ్రభూతం కోరలకు బలైపోతోంది. దాదాపు 40 ఏళ్లు సైనిక పాలనలోనే మగ్గిన పాక్.. 1973లోనే తన బడ్జెట్లో 90% సైన్యంపై వెచ్చించింది. అప్పట్లో […]
North Korea: తమ దేశం హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించిందని, పసిఫిక్ సముద్రంలోని తమ శత్రువుల పని పట్టేందుకు దీనిని వాడుతామంటూ మూడు రోజుల నాడు ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియా, జపాన్‌లో పర్యటిస్తున్న వేళ ఈ ప్రయోగం జరగటంతో ఆయన ప్రకటన అమెరికాను ఉద్దేశించిందని ప్రపంచం భావిస్తోంది. కాగా, ఉత్తర కొరియా చర్యలను ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. స్పేస్ టెక్నాలజీలో ఉత్తరకొరియా, రష్యాల […]
Canada–India relations: కెనడాలో సిక్కుల టార్గెట్ కిల్లింగ్ వెనుక కేంద్రహోంమంత్రి అమిత్ షా.. ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థ రా సీనియర్ అధికారుల హస్తం ఉందా? ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పాతాళానికి పడిపోవడానికి కారణం అమిత్ షానేనా? అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ మాత్రం కెనడాలో ఖలిస్తానీ టెర్రరిస్టులను చంపడానికి కేంద్రమంత్రే కారణమంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. కెనడాకు.. ఇండియాకు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చాయి […]
లండన్ మేయర్ ఎన్నికలలో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త తరుణ్ గులాబీ బుధవారం హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గులాటీ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాల్సిందిగా పవన్ ని కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో
నేపాల్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోగా మరో 140 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత