Home / International News
విశ్వవేదికపై భారత్‌కు మరోసారి అందాల కిరీటం దక్కింది. మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిళ ‘సర్గమ్ కౌశల్’ విజేతగా నిలిచారు.
దేశవ్యాప్త నిరసనల గురించి తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలపై ఇరాన్ అధికారులు శనివారం దేశంలోని అత్యంత ప్రఖ్యాత నటీమణులలో ఒకరిని అరెస్టు చేసారు.
ప్రధాని మోదీని ‘గుజరాత్ కసాయి’గా అభివర్ణించిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీకి మరో పాక్ మంత్రి జతకలిసారు.
భారత దేశంలో బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ టోర్నీ తర్వాత క్రికెట్ ప్రపంచంలో అంతటి ప్రజాదరణ ఉన్న టీ20 టోర్నీ ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాష్ లీగ్ (BBL)అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ టీ20 టోర్నీలో పెను సంచలనం నమోదైంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్‌ను ఉగ్రవాదానికి మద్దతివ్వడంపై హెచ్చరించారు.
2,500 ఏళ్ల క్రితం సంస్కృతపండితుడు పాణిని బోధించిన నియమాన్ని కేంబ్రిడ్జికి చెందిన పీహెచ్డీ విద్యార్థి 27 ఏళ్ల రిషి రాజ్పోపట్ డీకోడ్ చేశారు.
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యే అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రాతినిధ్యం వహించే 15 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించారు.
శాస్త్రీయ పురోగతి కొత్త సాంకేతికతలకు, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికి కీలకం గా మారుతోంది.
కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన విస్తృత వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం సుమారుగా 100 మంది మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.
బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌కు సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ మొదలయింది.