Home / IIT Madras
AP CM Chandrababu Naidu speaks at IIT Madras: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, అందులోనూ తెలుగువారు ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 ప్రోగ్రాంకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, భవిష్యత్ అంతా భారతీయులదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో తెలుగు విద్యార్థులు రాణించాలన్నదే తన స్వార్థమన్నారు. ఇందు కోసం అమరావతిలో […]