Home / hydra police station
CM Revanth Reddy inaugurated Hydra Police Station : నగరంలోని బుద్ధ భవన్లో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నూతన హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోయి ప్రజలు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ర్పచారం చేశారని మండిపడ్డారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు […]
Hydra: ఈరోజు సీఎం రేవంత్రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించనున్నారు. మిగతా స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసి ఆక్రమణలకు పాల్పడేవారిపై హైడ్రా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. హైదరాబాద్లో కబ్జారాయుళ్లను కటకటాల వెనక్కి నెట్టేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసింది. బుద్ధభవన్ సమీపంలోని రెండతస్తుల్లో హైడ్రా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసింది. హైడ్రా పోలీస్ స్టేషన్ లో ఏసీపీ, ఆరుగురు […]