Home / gold and silver price
Gold and Silver Prices Today: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి సీజన్లో మహిళలు బంగారం కొనుగోళ్లు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. వివాహ వేడుకులకు హాజరయ్యేందుకు బంగారాన్ని ధరించి వెళ్లడం సంప్రదాయంగా పరిగణిస్తారు. ప్రతీ ఏడాది ఎంతో కొంత కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం బంగారం తులం 97వేలకు చేరింది. అయితే నిత్యం బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. తాజాగా, బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. […]
Gold Price Today: బంగారం అంటే సగటు భారతీయులకు మక్కువ. ఏ శుభకార్యానికైనా బంగారు ఆభరణాలు ఉండాల్సిందే. ప్రస్తుత సమాజంలో బంగారంను ఇన్వెస్ట్ మెంట్ గా కూడా వాడుతున్నారు. మహిళలకైతే బంగారం అంటే చాలా ప్రీతి. వేసుకోవడానికి బంగారం, బంగారం లాంటి పిల్లలు, బంగారం లాంటి భర్త ఇలా ఎన్నో బంగారంతో ముడిపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా బంగారం రేట్లు దిగొచ్చాయి. కొన్ని రోజుల క్రితం 10గ్రాములకు ( తులం ) లక్ష రూపాయలు ఉన్న […]
Gold and Silver Price : పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మన దేశంలో ఏ శుభకార్యానికైనా బంగారం ఉండాలస్సిందే. ఈ నెల పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందు గుర్తొచ్చేవి బంగారమే. అంర్జాతీయంగా పెట్టుబడి పెట్టేవారు బంగారంపై అధిక ఆసక్తిని చూపడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. దాంతో పాటే చైనా పై అమెరికా అధిక సుంఖాలను విధించడంతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిపోయాయి. అనూహ్యంగా ట్రంప్ చైనాపై […]