Home / GHMC
భాగ్యనగరంలోని ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఐటీ, ఫార్మా, సర్వీస్ సెక్టార్లు విస్తరిస్తున్న తరుణంలో ‘పబ్లిక్ సేఫ్టీ మెజర్స్’లో భాగంగా భద్రత ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లోనూ 8వేల సీసీ కెమెరాలు పెట్టేందుకు సిద్ధమయ్యింది.
హైదరాబాద్ నగరంలో అనధికారిక ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) గతంలోనే స్పష్టం చేసింది
భాగ్యనగరంలో జీహెచ్ఎంసీ పన్నుల రాబడిని పెంచడం పై దృష్టి సారించడం లేదని, గణాంకాల ప్రకారం ఛార్మినార్ జోన్ లో 50శాతం మాత్రమే పన్నులు వసూల కావడం పై భాజపా కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు.