Home / Gautam Ghattamaneni
Gautam Ghattamaneni First Acting Video: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తూ ఓ వీడియో బయటకు వచ్చింది. మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని యాక్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ‘వన్ నేనొక్కడే’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత గౌతమ్ మళ్లీ ఏ సినిమాలోను కనిపించలేదు. ఘట్టమనేని వారసుడిగా వెండితెరపై గౌతమ్‌ని చూడాలనేది అభిమానుల కోరిక. […]