Home / fan died
Jr NTR Fan Died: క్యాన్సర్తో పోరాడుతున్న ఎన్టీఆర్ అభిమానికి కౌశిక్ కన్నుమూశాడు. తిరుపతికి చెందిన కౌశిక్ అనే వ్యక్తి ఎన్టీఆర్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. క్యాన్సర్తో ఆస్పత్రి బెడ్ ఉండి కూడా ఎన్టీఆర్తో తన చిరకాల కోరిక అని, దేవర మూవీ చూశాకే తాను కన్నుమూస్తానంటూ అప్పట్లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతడి వీడియో ఎన్టీఆర్ దృష్టికి వెళ్లగా.. తన అభిమానిక కోరిక మేరకు తారక్ వీడియో కాల్లో మాట్లాడి […]