Home / faahadh faasil
Nazriya Nazim: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడు ఎంతకాలం ఉంటాయో చెప్పడం ఎవరివలన కాదు. గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న స్టార్స్ రెండు మూడేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. నాగచైతన్య, జయం రవి, ధనుష్, జీవీ ప్రకాష్.. ఇలా స్టార్స్ అందరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో స్టార్ కపుల్ కూడా చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, హీరోయిన్ నజ్రియా నజీమ్ విడాకులు […]