Home / Dhruv Vikram
Anupama Parameswaran and Dhruv Vikram Lip Kiss Photos Viral: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ యంగ్ హీరోతో డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరికి సంబంధించి ఓ ప్రైవేట్ ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇంతకి అనుపమ ప్రేమలో పడిన ఆ హీరో ఎవరో కాదు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్. అనుపమ, ధ్రువ్లు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ కొద్ది […]