Home / Devotional News
రాముని స్మరిస్తే కేవలం కైవల్యం మాత్రం దొరుకుతుంది. ఈలోగా జరగవలసిన ఐహికకర్మలలో కష్టాలు ఎదురైతే, రామసేవకుడయిన నన్ను తలవండి, మీకు సాయపడతానని హనుమంతుడు అభయమిచ్చాడు. రామబంటు అయిన హనుమంతుడిని మంగళవారం ప్రార్థించిన సకల జ్ఞానం లభించి, ఆ రోజు తలచిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి.
పాక్షికంగా నిలిపివేసిన అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్లోని అమర్నాథ్ గుహ సమీపంలో వరదలు సంభవించడంతో నిలిచిపోయిన యాత్ర. మూడు రోజుల తర్వాత యాత్ర ఆరంభమైంది.‘‘మేం బాబా దర్శనం లేకుండా తిరిగి వెళ్లలేమని, మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉందని, యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నామని అమరనాథ్
గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కతి మనది. గురుకుల విద్యా విధారనం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 13వ తేదీతో ముగుస్తాయి.
Todays Horoscope : నేటి రాశి ఫలాలు