Home / Devotional News
పురాణాలు, శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంలా తులసి మొక్కను భావించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక హిందూ మహిళలు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంట్లోని తులసి మొక్కకు పూజ చేయడం గమనించవచ్చు.
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషించేది డబ్బు. పేద, మధ్య తరగతి, ధనిక అంటూ తారతమ్యాలు ఉన్నప్పటికీ అందరికీ ప్రధాన అవసరం డబ్బే. ప్రస్తుత కాలంలో మనిషి మనుగడలో డబ్బు అతి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు.
భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమయింది. కలకలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి చేస్తారు. అయితే పెళ్లి తర్వాత ఆలుమగల మధ్య చిన్న చిన్న గోడవలు రావడం సహజమే.
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అయ్యాయి.
హైకోర్టు ఉత్తరువులను అమలు పరచని నేరానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కి నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్. డాక్టర్ కె. మన్మధరావు ఆదేశాలు జారీ చేశారు.
హిందూ ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికీ ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదేమో. ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో.. ముస్లిం కాలనీలో.. అందులోనూ ఒక ముస్లిం ఇంట్లో ఉండి.. అయ్యప్ప దీక్ష తీసుకుని, పీఠం పెట్టుకుని 41 రోజుల పాటు
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. కాగా ఈ ఆలయంలోని సత్యదేవుడి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత గుర్తింపు ఉంది. అలాగే ఇక్కడి అన్నప్రసాదానికి భక్తుల ఆదరణ ఉంది. ఇలాంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సత్యదేవుడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
22 మంది బ్రెజిల్ దేశస్తులు హిందూ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీకాళహస్తిలో రాహు..కేతు పూజలు చేశారు.
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం, ఆదివారం. డిసెంబర్ 4, 2022న తిథి, నక్షత్రం, మంచి మరియు అశుభ సమయాలను చూపుతుంది.
ఈరోజు మీకు జ్యోతిష్యం ఏమి అందిస్తుందో తెలుసుకోండి. మీ నక్షత్రాలు ఏమి చెబుతాయో తెలుసుకోవడానికి జాతకం ఉత్తమ మార్గం. మీ రాశిచక్రం ఆధారంగా రోజువారీ జాతక రీడింగులను పొందండి.