Home / Delhi
Delhi Floods: దేశ రాజధాని ఢిల్లీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇప్పటికీ ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దానితో ఢిల్లీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది.
: ఢిల్లీ పోలీసులు బుధవారం గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో అనేక ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పోలీసులకు ఈ సమాచారం అందింది. ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహించేందుకు డ్రోన్లను ఉపయోగించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఉత్తర భారతంలోదేశరాజధాని ఢిల్లీతో సహా పంజాబ్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి.ఢిల్లీ ఎన్సిఆర్కి ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేశారు, దేశ రాజధాని ప్రాంతం అంతటా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు ఐఎండి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పంజాబ్ మరియు హర్యానా లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు.
Online Order: సాధారణంగా ఇప్పుడు ఆన్ లైన్ క్రేజ్ పెరిగిపోయింది. ఏది కొనాళ్లా నిమిషాల్లో ఇంటికి తెచ్చి ఇచ్చిపెడుతున్నాయి ఆన్ లైన్ సంస్థలు. అలాంటి ఆన్ లైన్ ప్రొడక్టుల విక్రయాల్లో చైనాది అందవేసిన చెయ్యి అనే చెప్పాలి.
గురువారం గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగానికి ‘మోదీ, మోదీ’ నినాదాలతో అంతరాయం కలిగింది. దీనితో ఆయన తనదైన శైలిలో వారికి నచ్చచెప్పే యత్నం చేసారు.
సాంకేతిక లోపంతో రష్యాలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఎట్టకేలకు అమెరికా పయనమయ్యారు. దాదాపు 39 గంటల తర్వాత గురువారం ఉదయం మరో విమానంలో ప్రయాణికులంతా శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరారు.
తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా దశాబ్థి వేడుకలు నిర్వహించుకుంటోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
దేశరాజధాని ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను ఒక యువకుడు 40 సార్లు కత్తితో పొడిచి బండరాయితో తలపై మోది చంపాడు. రద్దీగా ఉండే వీధిలో ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరూ అడ్డుకోవడానికి ముందుకు రాలేదు. ఈ దారుణ హత్య సీసీటీవీలో రికార్డయింది. మృతురాలిని షహబాద్ డెయిరీ ప్రాంతంలోని జేజే కాలనీకి చెందిన సాక్షిగా గుర్తించారు.
ఢిల్లీలోని సైకో కిల్లర్ రవీంద్ర కుమార్కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. 30 మందికి పైగా మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో గురువారం కోర్టు కుమార్ను దోషిగా నిర్ధారించింది.
Delhi Crime: దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. వాటి నియంత్రణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. మార్పు రావడం లేదు.