Home / Delhi
ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది,
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉండటంపై క్రికెటర్ శిఖర్ ధావన్ ఆందోళన వ్యక్తం చేశాడు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనింది. రేపటినుండి ప్రైమరీ సూళ్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తన ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక మొహల్లా క్లినిక్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వారికి గైనకాలజీ పరీక్షలు మరియు మందులు ఉచితంగా లభిస్తాయి.
పంజాబ్ లో స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విఫలం చెందారని వెంటనే ఆయన ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
ఉత్తర ఢిల్లీలోని అతిపెద్ద నివాస కాలనీ రోహిణిలోని శివచౌక్ చాలా ప్రసిద్ధి.ఇక్కడ కొత్త టీ సెంటర్‌ను ప్రారంభించారు. 'ఇష్క్-ఎ-చాయ్' పేరుతో తోపుడు బండిపై ఏర్పాటు చేసిన ఈ టీ సెంటర్లో మనం రోజు తాగే అన్నీ టీలు ఇక్కడ ఉంటాయి.
ఒక్కో సారి విమానంలో ఏర్పడే టెక్నికల్ సమస్యల వల్ల లేదా మరే ఏ ఇతర కారణాల వల్ల అయిన కొన్ని సార్లు ఎయిరోప్లెయిన్ లలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి నిన్నరాత్రి డిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో ఈ మంటలు చెలరేగాయి.
దీపావళి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో నమోదయింది. దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌పై విచారణ జరుగుతుండగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
దీపావళి పండుగకు ముందు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం కారణంగా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటం పై నిషేధం విధించింది.