Home / CSK Vs PBKS
CSK Vs PBKS: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన చెన్నై చాహల్ ధాటికి జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై జట్టులో సామ్ కరన్ (88) రాణించాడు. సిక్సర్లు, బౌండరీలతో పంజాబ్ బౌలర్లను ఆడుకున్నాడు. కానీ సామ్ కరన్ ఔటైన తర్వాత చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రేవిస్ […]