Home / Council
AP Legislative Council : ఏపీ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జనసేన పార్టీ నేత నాగబాబు సతీసమేతంగా మండలి చైర్మన్ కార్యాలయానికి వచ్చారు. బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ఆఫీస్‌కు వచ్చారు. ఇద్దరు నేతలు మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఎమ్మెల్సీలుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికి, గజమాలతో సన్మానించారు. బీజేపీ […]
Revanth Reddy : ప్రతిస్థాయిలో విద్యారంగం రోజురోజుకూ క్షీణించిపోతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలిలో విద్యాశాఖపై ఆయన మాట్లాడారు. 2021లో 3, 5 తరగతుల విద్యార్థులపై నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే జరిగిందని గుర్తుచేశారు. సర్వే ప్రకారం 75శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదని చెప్పారు. తెలంగాణ ర్యాంకు చివరి నుంచి ఐదో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పరిజ్ఞానంలో రాష్ట్రం 36వ […]
Telangana Council : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా శాసనమండలి ఆమోదించింది. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. బిల్లుపై సభ్యులు విలువైన సూచనలు చేశారని, బిల్లులో లేని అంశాలను ప్రస్తావించారని తెలిపారు. సభ్యులు ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తించారని పేర్కొన్నారు. చట్టాన్ని 1/70 […]