Home / Chittoor
AP CM Chandrababu housewarming : ఏపీ సీఎం చంద్రబాబు గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు గృహప్రవేశం చేశారు. ఇవాళ తెల్లవారుజాము 4:30 గంటలకు గృహప్రవేశ పూజా కార్యక్రమం నిర్వహించారు. సీఎం కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ నాయకులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలువనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపనున్నారు. […]
Chittoor: ఏపీ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. కుప్పంలో జరిగే ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కుప్పం పర్యటన ముగించుకుని సాయంత్రానికి అమరావతికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా కొద్దిరోజులుగా తిరుపతి శ్రీ గంగమాంబ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న గంగమ్మ జాతర సాగుతోంది. దీంతో […]