Home / Chiranjeevi
వెండితెరపైనే కాకుండా బుల్లితెర పై కూడా పూనకాలు లోడింగ్ అంటూ వస్తున్నారు చిరంజీవి. కాకపోతే ఈ సంక్రాంతికి ఈ పునకాలు మరింత స్పెషల్ గా ఉండబోతున్నాయి. యాంకర్ సుమ 'సుమ అడ్డా' పేరుతో ఓ కొత్త టీవీ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలిసిందే.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించనుండగా… శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, […]
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నటసింహ నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నాయన్న సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు సినిమాల్లోనూ చిరు, బాలయ్యల సరసన స్క్రీన్ షేర్ చేసుకోనుంది శ్రుతిహాసన్.
మెగాస్టార్ చిరంజీవికి దేశ, విదేశాల్లో ఉన్న అభిమానుల గురించి తెలిసిందే. సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగి మెగాస్టార్ గా టాలీవుడ్ ని శాసిస్తున్న
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ గా వచ్చిన చిరు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. కాగా మళ్ళీ అదే ఫామ్ ని కొనసాగిస్తూ తన లేటెస్ట్ మూవీతో వచ్చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు గోవాలో ఉన్నారు. అఖండ ప్రత్యేక ప్రదర్శన కోసం బాలయ్య 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కు హాజరయ్యారు. మరోవైపు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడానికి గోవాకు వచ్చారు.
ఇటీవల "గాడ్ ఫాదర్" యొక్క సంగీత బృందం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూతో ముందుకు వచ్చింది.
గాడ్ ఫాదర్ సినిమా చూస్తూ సల్మాన్ ఖాన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టపాసులు పేల్చి అభిమాన హీరోకు జేజేలు పలికారు. దీంతో దేవుడా అనుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్క ఉదుటన ధియేటర్ బయటకు పరుగులు తీసిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొనింది
పవన్ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమో అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి