Home / Chiranjeevi
Chiranjeevi Completes 50 Years in Acting: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. క్యారెక్టర్ అర్టిస్టు నుంచి మెగాస్టార్ వరు ఆయన ఎదిగిన తీరు నేటి తరానికి స్ఫూర్తి. నటుడిగా ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నారు. అయినా నిరాశ పడకుండ అవకాశాల వెంట పెరుగెత్తారు. నటుడిగాస్వయంకృషితో ముందుకుసాగారు. అలా ఒక్కొక్కొ మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. అలా అని స్టార్ అనే గర్వాన్ని తలకి ఎక్కించుకోలేదు. […]
Mega Heros Movies List: గత మూడేళ్ల నుంచి సినిమాల విషయంలో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరడం లేదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ల చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మెగా అభిమానుల ఆకలి తీర్చేలా మెగా జాతర చేసేందుకు మెగాఫ్యామిలీ సిద్దమైందట. ఇంతకీ మెగా హీరోల ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం! మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. కానీ […]
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన సమయంలో గొప్ప ఆసక్తి కర సంఘటన జరిగింది . మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం వెళ్లి పోతున్న మోదీ వెనుదిరిగి పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదిక దగ్గరు వెళ్లారు.
తిరుపతిలో మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్కు 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు సీట్లు వస్తాయని ఆయన అన్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను తెలుసుకున్నారు.
Chandra Mohan : నటుడు చంద్రమోహన్ తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు . వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ ఇటీవల గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో
మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై పెట్టిన కేసును ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. దాదాపు 9 ఏళ్ళ క్రితం గుంటూరు, అరండల్ పేట పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేసింది. జరిమానా విధించాలన్న
సీనియర్ దర్శకుడు కె. ప్రత్యగాత్మ కుమారుడు కె. వాసు. కృష్ణాజిల్లా ముదునూరుకు చెందిన ఆయన తండ్రి బాటలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు.
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడం, రామ్ చరణ్ పుట్టినరోజు, ఉపాసన కామినేని కొణిదెల తల్లికాబోతుండడం ఇలా అన్ని కలిసి రావడంతో మెగాస్టార్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజువేడుకల్లో రాజమౌళి, కీరవాణి, ప్రశాంత్ నీల్, వెంకటేశ్, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Naatu Naatu: ఆస్కార్ అవార్డుల్లో నాటు నాటు సాంగ్ అదరగొట్టింది. ఈ పాట సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అవార్డుతో ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం.. తెలుగు సినీ పాటకు తలొంచింది. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు అవార్డు రావడంపై ప్రముఖులు స్పందించారు.