Home / Chiranjeevi
Chiranjeevi Reacts On Pahalgam terror attack: జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి సినీ హీరోలు స్పందించారు. ఇది క్రూరమైన చర్య అంటూ ఈ ఘటనను ఖండించారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరో ట్విటర్ వేదికగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దుండగులు అతి సమీపంలో పర్యటకులపై కాల్పులు […]
Chiranjeevi Advice to Tamannaah About Break Up With Vijay: హీరోయిన్ తమన్నా, విజయ్ వర్మలు బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు చెట్టాపట్టేసుకుని తిరిగిన ఈ జంట ప్రస్తుతం సింగిల్‌గా కనిపిస్తున్నారు. రీసెంట్గా ఒకే హోలీ వేడుకలో పాల్గొన్న వీరిద్దరు కనీసం పలకరించుకోలేదట. అది చూసి త్వరలోనే పెళ్లి కబురు చెబుతారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులతో పాటు సన్నిహితులు సైతం వాపోతున్నారు. అయితే ఓ వైపు విడిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా.. […]
Vishwambhara Rama Rama Lyrical Song Out Now : విశ్వంభర మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి నేడు రామ రామ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. చెప్పినట్టుగా శనివారం ఫుల్ సాంగ్‌ని వదిలింది మూవీ టీం. ఏప్రిల్ 12 హనుమాజ్ జయంతి సందర్భంగా విశ్వంభర ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేసిన ఫ్యాన్స్ ఉత్సవాలను రెట్టింపు చేసింది […]
Vishwambhara Rama Rama Song Promo: విశ్వంభర మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్పూ మూవీ టీం అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. చివరిలో ఓ సాంగ్ షూటింగ్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు చివరి షూటింగ్ షెడ్యూల్‌ని జరుపుకుంటుంది ఈ సినిమా. అయితే ఇప్పటి వరకు విశ్వంభర నుంచి ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో అప్డేట్ […]
Vishwambhara First Single Update: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో ఫాంటసిగా రూపొందుతున్న ఈ సినిమాలో చిరు ఆంజనేయ భక్తుడిగా కనిపించనున్నాడు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడింది. ఇప్పటి వరకు కొత్త […]
Chiranjeevi Visits Pawan Kalyan Son Mark Shankar in Singapore: ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు (Mark Shankar Pawanovich) గాయాలైన సంగతి తెలిసిందే. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాసేపటి క్రితమే పవన్ కొడుకు మార్క్ ఆరోగ్యంపై స్పందించారు. ఇక మార్క్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి సింగపూర్ వెళ్లనున్నారట. ఆయన సతీమణి సురేఖతో కలిసి […]
Vishwambhara Team Follows Indra Sentiment: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బింబిసార వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రమిది. పైగా మెగాస్టార్ కథానాయకుడిగా నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి నుంచి […]
Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. దాదాపు రూ. 300 కోట్లు కొల్లగొట్టిన తరువాత ఆ మాత్రం రేంజ్ మారకపోతే కష్టమే అని అనుకోవచ్చు. ఇక ఈ సినిమా తరువాత అనిల్.. చిరంజీవి సినిమాకు కమిట్ అయ్యాడు. వీరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాకపోవడంతో చిరును.. అనిల్ ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ మధ్యనే మెగా 157 పూజా కార్యక్రమాలతో […]
Chiranjeevi Shared Emotional Post: దర్శకుడు మెహర్ రమేష్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి సత్యవతి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు ఆమె మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. “తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు […]
Chiranjeevi Interesting Comments on Charan Peddi Look: గ్లోబల్ స్టార్ నేటితో 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రమఖులు, ఫ్యాన్స్ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం చరణ్ బర్త్‌డే పోస్ట్స్‌తో నిండిపోయాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్‌తో పాటు మెగాస్టార్, ఆయన తండ్రి చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా తన సినిమా పెద్ది సినిమా […]