Home / cabinet meeting
అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఉద్యోగులకు సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం క్రమబద్దీకరణ చేయాలని కేబినేట్ నిర్ణయించింది.
CM KCR: నూతన సచివాలయంలో కేసీఆర్ తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
Ts Cabinet Meeting: రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆధ్యక్షతన..ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. శాసన సభలో రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సారి సుమారు.. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. కేబినేట్ సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ నాందేడ్ వెళ్లారు.
అనేక వాయిదాల అనంతరం నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ భేటీలో మొత్తం 57 ఆంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి.