Home / BYD Cars
BYD Sealion 6: బీవైడీ ఆటో ఎక్స్పో 2025లో సీలియన్ 6ని పరిచయం చేసింది. కారు టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కారును దేశంలో త్వరలోనే లాంచ్ చేయచ్చు. ‘BYD Sealion 6’ అనేది బీవైడీ మొట్టమొదటి ప్లగ్-ఇన్-హైబ్రిడ్ మోడల్‌గా ఇండియాలోకి వస్తుంది. అయితే ఈ కారు ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి మార్కెట్లలో అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 1092 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దేశంలో సీలియన్ 6ను […]