Home / BJP
తెలంగాణ సీఎం కేసిఆర్ మాట్లాడే మాటలు, బ్రోకర్ మాటలుగా భాజపా శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో హుషారుగా, జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఈటెల సీఎం కేసిఆర్ పరిపాలన తీరును ప్రజలకు తెలియచేస్తున్నారు.
అవినీతి కుటుంబ పాలనకు నవంబర్ 3న మునుగోడు ప్రజలు మీటర్లు తో లెక్క తేల్చనున్నారని పెట్టనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నిక నేపధ్యంలో భాజపా అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు
తెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేయిస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయడమే తెరాస, భాజపా పార్టీల లక్ష్యమని టిపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు
సీఎం కేసిఆర్ తాంత్రికుడి మాటలు విని నాలుగేళ్లు మహిళలను మంత్రి వర్గంలోకి తీసుకోలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఆరోపించారు. 2014 నుండి 2018 వరకు ఆయన మంత్రివర్గంలో మహిళలు లేరంటూ గుర్తుచేశారు.
తెలంగాణా సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయి.
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ హడావుడి పెరిగింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీంతో అన్ని పార్టీలు గెలుపు కోసం తమ కార్యచరణను ముమ్మరం చేస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) మంత్రి, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇటీవల ఒక సామూహిక మత మార్పిడికి హాజరయ్యారు. అక్కడ ప్రజలు హిందూ దేవుళ్ళను మరియు దేవతలను పూజించకూడదని" చేసిన ప్రతిజ్ఞ వీడియో వైరల్ గా మారింది.
మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేతపైన ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు.
ఢిల్లీ గవర్నర్ తో మాట్లాడిస్తున్న కేంద్రం మాటలకు, తాజాగా కేజ్రీవాల్ లెప్టినెంట్ జీకి ఓ ట్వీట్ ఇచ్చి చల్లబడిండి అంటూ కామెంట్ చేశాడు. అది కూడ ప్రేమలేఖలుగా సంబోధిస్తూ చేసిన ఆ ట్వీట్ కాస్తా నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్లితే..