Home / Bandi Sanjay
Bandi Sanjay Comments: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. నూతనంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోమారు బీజేపీ పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
Bandi Sanjay Fire: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి.. ఉద్యోగాలు లేని యువత పరిస్థితి దారుణంగా ఉందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతే ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధులు అందినంత దోచుకుంటున్నారని.. పేదవాళ్ల భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కేవలం 22 నోటిఫికేషన్లు ఇచ్చి 25 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని.. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోనే 2.46 లక్షలకు […]
Bandi Sanjay: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ తన అసమర్ధ పాలనతో దివాళా తీయించారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఆస్తులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో 9 అంశాలపై […]
PM Modi Telangana Tour : తెలంగాణలో మోదీ పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో మోదీ పర్యటన తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. వీటితోపాటుగా మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి జనవరి 19న మోదీ హైదరాబాద్ […]
Bandi sanjay son: తోటి విద్యార్ధిపై బండి సంజయ్ కుమారుడు దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేరకు బండి సంజయ్ కుమారుడిపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుత్బు ల్లాపూర్ లోని మహేంద్ర వర్సిటీలో బీటెక్ చదువుతున్న సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో దూషించాడు. విద్యార్ధిపై దాడి చేస్తూ.. చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చినా వీడియో వైరల్ గా మారింది. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో […]
గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్ అవమానించలేదా ? వచ్చిన వాళ్ళకి అయిన బుద్ది ఉండాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు.
మంత్రి కేటీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
పోలీసులను టీఆర్ఎస్ ఏజంట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.