Home / Australia
ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య టీ 20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ 25 మంగళవారం నాడు ఆస్ట్రేలియాలోని పెర్త నగరం వేదికగా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కాగా లంకతో జరిగిన మ్యాచ్‌లో, తాను బ్యాటింగ్ చేసిన విధానం తనకే అసహ్యం వేసిందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్రికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు స్లో ఓవర్ రేట్ పెద్ద ఇబ్బందిగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి ఆసిస్ జట్టు ఓ సరికొత్త ప్లాన్ అమలుచేసింది. మరి అదేంటో తెలుసుకుందాం.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నెల 15న కుటుంబంతో సహా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా లో ఓ గొర్రె రూ.2 కోట్లకు అమ్ముడుపోయి అత్యంత ఖరీదైన గొర్రెగా ప్రపంచ రికార్డు సృష్టించింది
టీ20 ప్రపంచకప్‌కు దూరమవ్వడంపై జస్ప్రీత్ బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మెగా టోర్నీ నుంచి తప్పుకోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తాను గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న పత్రీ ఒక్కరికి బుమ్రా ధన్యవాదాలు చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లి టీమిండియాకు మద్దతు తెలుపుతానంటూ ట్వీట్ చేశాడు.
గత కొద్దిరోజులుగా జడేజా మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికే పరిమితమవ్వగా అతనిని పలకరించడానికి ధావన్ ఆసుపత్రికి వెళ్లారు. కాగా తను నొప్పితో బెడ్ పై ఉండగా ధావన్ డాన్స్ చేస్తూ సందడి చేస్తాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూసిన తరువాత ఆమెకు సంబంధించి పలు విశేషాలు బయటకు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఆమె రాసిన లేఖ. బ్రిటన్ రాణి రాసిన ఆ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబానికి వారి బ్యాంక్ అక్కౌంటులో పొరపాటున $100కి బదులుగా $10.4 మిలియన్లు జమకావడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీనితో ఇపుడు వారు ఖర్చు చేసిన ప్రతి పైసాను తిరిగి చెల్లించాలి.