Home / Australia
Australia vs India match Australia in trouble after losing 3 wickets: ఆస్ట్రేలియా వేదికగా పెర్త్ స్టేడియంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబడింది. భారత్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ దెబ్బకు కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మెక్స్వినీ(0) డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నైట్ […]
Travis Head Welcomes A Baby Boy With Wife Jess: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ మరోసారి తండ్రి అయ్యాడు. ట్రావెస్ సతీమణి జెస్సికా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బాబుకు హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. అనంతరం కూతురు, కుమారుడు, భార్యతో కలిసి దిగిన ఫోటోలను ట్రావిస్ హెడ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ట్రావిస్ హెడ్ […]
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే దశాబ్ద కాలం పాటు న్యాయ పోరాటం తర్వాత బుధవారం తన స్వదేశం ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు, గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పిచ్చింది
ఆస్ట్రేలియా ఇక నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే స్టూడెండ్స్ వీసాపై కఠినమైన నిబంధనలు అమల్లోకి తేనుంది. దీనితో పాటు దేశంలోకి నైపుణ్యం లేని కార్మికులను రానివ్వమని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో వలస వాద వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని దాన్ని దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని ఆ దేశ హోంమంత్రి క్లెయిరోనిల్ సోమవారం నాడు చెప్పారు.
Ashes Series 2023: క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్పోర్ట్ కు సెలబ్రెటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రికెట్ లో యాషెస్ కు ప్రత్యేక స్థానం ఉంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌గా ఆస్ట్రేలియా జట్టు అవతరించింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేక ఓటమి పాలయింది. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో భారత్ తడబడింది.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిస్తే ఎంత ప్రైజ్ మనీ వస్తుంది. రన్నరప్‌కు ఎంతిస్తారు అన్న విషయాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలియజేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనం వంటి పలు రంగాల్లో సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య బంధం క్రికెట్‌కు మించినదని, ఇది మనలను చారిత్రాత్మకంగా అనుసంధానించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.
వచ్చే నెలలో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ జట్టుకు టీంఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు చోటు దక్కింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపికై గాయం కారణంగా మ్యాచ్ కు దూరం అయ్యాడు కేఎల్ రాహుల్.