Home / Apsrtc
APSRTC Announcess 7200 Special Buses For Sankranthi: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అడిషనల్ బస్సులు నడిపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు నేటి నుంచి ఈనెల 13 వరకు అడిషనల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఒక్క హైదరాబాద్ నుంచి పలు చోట్లకు దాదాపు 2,153 బస్సులు నడపనుంది. అలాగే, బెంగళూరు […]
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వేడుకల్లో దసరా కూడా ఒకటి. విజయ దశమిని పురస్కరించుకొని విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఏపీకి తెలంగాణతో పాటు కర్ణాటక, చెన్నై నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే
ఏపీలో ఓ ఆర్టీసి డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై బస్సును ఆపి పరారైనాడు.
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసి శుభవార్త చెప్పింది. సాధారణ చార్జీలతో వారి వారి స్వస్ధలాలకు వెళ్లవచ్చని తీపి కబురు అందించింది.