Home / anushka shetty
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేస్తుండగా..
సూపర్ స్టార్ అనుష్క శెట్టి.. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తన నటనతో, అందంతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళ్ భాషలలొ స్టార్ హీరోలు అందరి సరసన నటించి సూపర్ స్టార్ గుర్తింపును తెచ్చుకుంది. ఇక బాహుబలి సినిమాతో అనుష్క క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది.
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. అనుష్క, నవీన్ పొలిశెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై తెగ నవ్వులు పూయిస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి". రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. యువీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి', తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క మళ్ళీ సినిమాలతో బిజీ కానుంది. బాహుబలి వంటి భారీ హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఈ తరుణంలోనే మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.