Home / Anupama Parameswaran
యంగ్ డైనమిక్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్టు 13న విడుదలై ఘన విజయం సాధించిన ఈ మూవీ ఈ నెల చివర్లో ఓటీటీ వేదికపైకి కూడా రానుంది.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ-2 మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదనే చెప్పవచ్చు. ఈ సినిమా ఇప్పుటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా. బడా చిత్రాలకు ధీటుగా దాదాపు రూ.120 కోట్ల కలెక్షన్స్ సాధించిందని చెప్తున్నారు.
డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సీక్వెల్ కు శ్రీకారం చుట్టాడు. షూటింగ్ అతి త్వరలో ప్రారంభమవుతుంది. సిద్ధు నటీనటులు, సిబ్బందిలో మార్పులు చేసాడు.