Home / akkineni akhil
Agent Trailer: అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏజెంట్ ట్రైలర్ రానే వచ్చేసింది. ఈ ట్రైలర్ లో అఖిల్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ఈ ఏడాది ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ అభిమానులు అందర్నీ నెక్స్ట్ లెవెల్లో అలరించింది అని చెప్పాలి. కాగా 2023 టైటిల్ ను తెలుగు వారియర్స్ జట్టు సొంతం చేసుకుంది. భోజ్ పురి దబాంగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేకి అద్భుత ఇన్సింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సినిమాలతో ప్రేక్షకులను అలరించే హీరోలందరూ.. ఇప్పుడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో బౌండరీలు కొడుతూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నారని చెప్పాలి. ఫిబ్రవరి 18న మొదలైన ఈ లీగ్ లో.. శుక్రవారం నాడు సెమీఫైనల్స్ నిర్వహించారు. మొత్తంగా ఈ లీగ్ లో 8 టీమ్స్ పాల్గొనగా.. 16 మ్యాచ్లు జరిగాయి.
సురేందర రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం "ఏజెంట్". ఈ సినిమాలో అఖిల్ స్పైగా నటించనున్నాడు. ఈ స్పై థ్రిల్లర్లో మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య ఈ మూవీలో అఖిల్ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ ఒకరు సమంత, నాగ చైతన్య. సమంత మొదటి సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన విశేషం. ఏ మాయ చేశావే సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని, పెద్దలని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.
సురేందర రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు ఈ యువ హీరో. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఏజెంట్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.