Last Updated:

Dhyan Chand Khel Ratna award: నలుగురికి ఖేల్ రత్న అవార్డులు

Dhyan Chand Khel Ratna award: నలుగురికి ఖేల్ రత్న అవార్డులు

Sports Ministry announced Dhyan Chand Khel Ratna awards: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నలుగురు క్రీడాకారులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. షూటింగ్ విభాగంలో మను బాకర్, హాకీలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ నుంచి ప్రవీణ్ కుమార్, చెస్ క్రీడల్లో డి.గుకేశ్‌లు ఖేల్ రత్న అవార్డులకు ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి: