Home / పొలిటికల్ వార్తలు
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలని అన్నారు.
కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతున్నప్పుడు కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు. అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాము అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత, చంద్రబాబుని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్ధాయిలో స్పందించారు.
జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని జనసేన కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. నేడు దాచేపల్లిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొనున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినని.. తన చిన్నప్పుడే తనను, తన తల్లిని ఆయన వదిలేసివెళ్లాడని, తన చదువు పూర్తి అయ్యి, వివాహం అయ్యి, తనకి కొడుకు పుట్టే సమయంలో కూడా తన తండ్రిని (మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని) మిస్ అయ్యాను..
:ఈనెల 19న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో సభలో పాల్గొననున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో తనకు ఇచ్చిన టీ తాగడానికి నిరాకరించారు.
PM Modi: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా తీవ్రంగా కృషి చేస్తోంది. దక్షిణాదిలో బలమైన పార్టీగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ నుంచి ప్రధాని మోదీ (PM Modi) పోటీ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ప్రధానంగా తెలంగాణపై బీజేపీ నజర్ వేసినట్లు తెలుస్తోంది. మోదీ(PM Modi) -అమిత్ షా ద్వయం నేరుగా తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు.. భాజపా బలాబలాల గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు […]