Home / జాతీయం
తమిళనాడు, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రభుత్వాలకు పెద్ద ఊరటగా, ఎద్దులను మచ్చిక చేసుకునే సంప్రదాయ క్రీడ జల్లికట్టు' మరియు ఎద్దుల బండి పందేల చెల్లుబాటును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.
హర్యానాకు చెందిన భాజపా ఎంపీ.. రతన్ లాల్ కటారియా కన్నుమూశారు. కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Karnataka New CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు గ్రేటర్ నోయిడాలోని మూడంతస్తుల ఇంటిలో విదేశీయులు ఏర్పాటు చేసిన డ్రగ్స్ తయారీ ల్యాబొరేటరీని ఛేదించారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి 46 కిలోల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం పోలీసులు తెలిపారు.
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు.
ముంబై యొక్క వడ పావ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తాజాగా భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తాను తొలిసారి మహారాష్ట్రలో పర్యటిస్తున్న సందర్బంగా ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే తనకు వడపావ్ వడ్డించి తినేలా చేసారని వ్యాఖ్యానించారు.
IRCTC Package: ఐఆర్ సీటీసీ అందుబాటులో మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. పర్యాటక ప్రాంతాలు.. దర్శనీయ స్థలాలను కవర్ చేస్తూ అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది.
బీమా కుంభకోణం కేసుకు సంబంధించి జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సహాయకుడి నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లోని మరో ఎనిమిది ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.
తనకు కొడుకు కావాలని అందువలన జైలులో ఉన్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ఒక మహిళ అధికారులను అభ్యర్దించింది. గత ఏడేళ్లుగా గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఉన్న భర్త పెరోల్ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది.
Love Marriage: ప్రస్తుత కాలంలో విడాకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పెళ్లైన కొద్దీ రోజులకే విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు.