Home / తప్పక చదవాలి
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు రాకపోవచ్చని భావించిన నేతలకు ఎన్నికల సంఘం ఒక్కసారి షాక్ ఇచ్చింది.. షెడ్యూల్ విడుదల చేసి ఒక దెబ్బకి రెండు పిట్టలను కొట్టిందని చర్చించుకుంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ను ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
ఏపీ మంత్రులకు నవంబర్ ఫీవర్ పట్టుకుందా? ఆ విషయంలో ఏపీ మంత్రులు భయపడుతున్నారా?
పవన్‌కు నేనున్నా అంటూ చిరంజీవి బహిరంగంగా చేసిన ప్రకటన జనసేనలో ఫుల్ జోష్ పెంచేసింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అష్ఫాఖుల్లా ఖాన్ జూలాజికల్ పార్క్‌లో చిరుత పిల్లకు పాలు తాగించారు.
వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ గురువారం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్య దుమారం రేపింది.
ఆర్ఆర్ఆర్ సినిమా 15 కేటగిరీర్లో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకునే అర్హత సాధించింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ కూడా ధృవీకరించారు. ఆస్కార్ నామినేషన్స్ కి జనరల్ కేటగిరీలో అప్లై చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
వన్ డే క్రికెట్ లో డబల్ సెంచురీ అందరికి తెలిసిందే. టీ 20 క్రికెట్ లో కూడా సాధ్యమేనని నిరూపించాడు ఓ యువ ఆటగాడు. అతనే వెస్టిండీస్ చిచ్చర పిడుగు రకీం కార్నవాల్. అమెరికా వేదికగా టీ 20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అట్లాంటా ఓపెన్ లో ఫైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కార్నవాల్ ఆటలో చెలరేగాడు.
పంజాబ్ విజిలెన్స్ విభాగం అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కోటి రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై ఏఐజీ ఆశిష్ కపూర్ ను అరెస్ట్ చేసారు.
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు.