Home / తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు అయ్యారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Hyderabad: సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అద్భుతమైన రీల్స్ చేసే వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. హైదరాబాద్ అభివృద్ధిని గురించి వీడియో తీసి పోస్ట్ చేస్తే.. విజేతకు రూ. 50 వేల ప్రైజ్ ప్రకటించింది.
బీజేపీ నేతలపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి కూడా పేక్ సర్టిఫికెట్లే అన్న ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు.
Sabita Indrareddy: పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్ధులను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు.
TS 10th Exams: పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. తొలి రోజు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ లో చక్కర్లు కొట్టగా.. తాజాగా రెండో రోజు హిందీ పేపర్ వాట్సాప్ లో వైరల్ అయింది.
స్దల వివాదంతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను బలగం సినిమా కలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల బలగం సినిమాను పెద్ద ఎత్తున గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే
తెలంగాణలో పేపర్ లీగ్ ల వ్యవహారం పెను సంచలనంగా మారుతోంది. టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
కేసీఆర్ బెంగాల్ తరహా పాలన కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాషాయ రాజ్యం రాబోతోంది. కేసీఆర్ నీ గడీని బద్దలు కొడతాం అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
గాంధీభవన్లో ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్ధాయి సమావేశం జరిగింది. పలు అంశాల పై పార్టీ ఎజెండాను ప్రకటించారు. అనంతరం టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా ఈ నెల 8న మంచిర్యాలలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు
Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్.. సభ్యుడు లింగారెడ్డిని సిట్ విచారించింది.