Home / తెలంగాణ
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరిన ఆయన్ను ముందస్తు చర్యల్లో భాగంగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Jangaon: జనగామ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్సై దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
Bandi sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1 గా ఉన్నారు. దీంతో హన్మకొండలోని నాయ్యమూర్తి నివాసంలో బండి సంజయ్ ను హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు.
Bandi Sanjay: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు.
CP Ranganath: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Bandi Sanjay: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Sangareddy: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో దారుణం చోటు చేసుకుంది. మైనార్డీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతున్న ఓ ఇంటర్ బాలిక ప్రసవించింది. మైనర్ బాలిక ప్రసవించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
Harish Rao: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్ పాత్రపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భాజపా కావాలనే విద్యార్ధుల్లో గందరగోళం సృష్టించి.. ప్రభుత్వాన్ని బద్నా చేయాలని చూస్తోందని ఆరోపించారు.
Bandi Sanjay: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. మెుదట బండి సంజయ్ ను బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలంగాణలో పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ లో ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.