Home / తెలంగాణ
KTR: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దశంతో నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు.
Suicide: రోజురోజుకు సాంకేతికత ఎంత పెరుగుతున్న చాలా మందిలో మూఢ నమ్మకాలు ఇంకా తొలగిపోవట్లేదు. ఓ మహిళ దేవుడు కలలో చెప్పాడని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది.
Gurukula: గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మెుత్తం 9,231 పోస్టులకు 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది.
రంగనాథ్ అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. పేపర్ లీక్ కేసులో ఫోన్ ఇవ్వడం లేదని అంటున్నారని..
Supreme court: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది.
Eatala Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ పేపర్ లీక్ అవ్వలేదని.. అది కేవలం మాల్ ప్రాక్టీస్ అని అన్నారు. పేపర్ బయటకు వచ్చిన ఘటనలో.. ఈటల విచారణకు హాజరయ్యారు.
Niranjan Reddy: ఇద్దరు కీలక పార్టీ నేతలను బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి దీనిపై స్పందించారు. పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదని ఆయన అన్నారు.
Heat Wave: రాష్ట్రంలో భానుడి ప్రతాపం మెుదలైంది. ఇప్పటికే ఎండవేడిమి ఎక్కువ కాగా.. తాజాగా వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. నాలుగు రోజుల పాటు.. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని తెలిపింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఘన చరిత్ర కలిగి ఉంది. అలాంటి విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటుపరం చెయ్యడాన్ని నిరసిస్తూ యాత్ ఆంధ్రులంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం సాగిస్తోన్నారు. కాగా తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారంపై తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపుతోంది.
2022 సెప్టెంబర్ లో జరిగిన శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశ పెట్టింది. ఉభయ సభల ఆమోదం తర్వాత రాజ్ భవన్ కు పంపింది.