Home / ప్రాంతీయం
KTR Comments On Congress Government: బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త నాటకం మొదలుపెట్టారని ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడారు. బీసీ డిక్లరేషన్ పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఏడాది కిందట బీసీ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. చేతిగుర్తుకు ఓటేసిన పాపానికి […]
Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే భోగాపురం ఎయిర్ పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లడించారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం 6వ సారి ఆయన భోగాపురం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు చేపడుతున్న జీఎంఆర్ ఇన్ ఫ్రా అధికారులతో పరిశీలించారు. […]
Dy CM Pawan Kalyan: వచ్చే ఐదేళ్లలో అటవీ శాఖను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఆదివారం గుంటూరు నగరపాలెంలో అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అటవీ శాఖలో అమరులైన సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అటవీ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భారతదేశం వసుదేక కుటుంబమన్నారు. ఈ భూమి మనుషులకే కాదు అన్ని ప్రాణులకు నివాసం అని తెలిపారు. అటవీశాఖలో తక్కువ […]
KCR Comments On Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వందశాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చి నేటికీ 11 నెలలు పూర్తి కావొస్తుందని, ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పటికే తెలుసొచ్చిందన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. అంతకుముందు సినీ నిర్మాత […]
Chandra Babu Launch Sea Plane Services: మారుమూల ప్రాంతాలకు రవాణా సాధానాలను మెరుగు పరచడంతో పాటు రాష్ట్రంలో పర్యాటక ప్రగతికి తగిన చర్యలు చేపడతామని సీఎం నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సీప్లేన్ సర్వీసులతో ఆ లోటును భర్తీ కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లతో కలిసి విజయవాడ -శ్రీశైలం సీప్లేన్ డెమో […]
AP Nominated Posts Second List Released: రాష్ట్రంలో సామాజిక, రాజకీయ న్యాయానికి సమతూకం కుదిరింది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ – జనసేన – బీజేపీ వివిధ నామినేటెడ్ పదువులను దక్కించుకున్నాయి. ఆయా పార్టీల ముఖ్య నాయకుల సమక్షంలో ఇది వరకే నిర్ణయించిన ధామాషా ప్రకారం కేటాయింపులు జరిగాయి. ఇందులో జనసేన దాదాపు 16శాతం దక్కించుకోవడం విశేషం. నామినేటెడ్ పదవుల భర్తీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. […]
Fake Whatsapp Calls on CV Anand Name: రోజురోజుకి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ ఫోన్ కాల్స్‌తో ప్రజలను భయపెడుతున్నారు. ఈ క్రమంలో వారు రోజుకో అవతారం ఎత్తున్నారు. తాజాగా ఈ సైబర్ నేరగాళ్లు ఏకంగా పోలీసు కమిషనర్ అవతారం ఎత్తారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. పాకిస్తాన్ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్వయంగా […]
Poolice Rush to MP Avinash Reddy PA Home: ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రతో రాఘవ చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై ఆయనను విచారించేందుకు శనివారం పులివెందులలోని రాఘవ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా వైసీపీ అధికారంలో ఉండగా వర్రా […]
CM Revanth Reddy Padayatra in Musi Area: సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. యాదాద్రి జిల్లా పలిగొండ మండలం సంగెం గ్రామంలో సీఎం పాదయాత్రను ప్రారంభించారు.ఇందులో భాగంగానే సంగెం టూ భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కెనాల్, నాగిరెడ్డిపల్లి వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా సంగెం గ్రామంలోని మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగం వద్ద సీఎం ప్రత్యేక పూజలు […]
Vijayawada Srisailam Sea plane start in Andhra Pradesh: దాదాపు 5,400 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం.. గంగా, యమున, గోదావరి, కృష్ణా, కావేరి తదితర మహానదులు, సరస్సులు కలిగిన సువిశాల భూభాగం మన దేశం సొంతం. అయితే… ఎన్ని అవకాశాలు ఉన్నా, ప్రజల అవరాలకు అనుగుణంగా రవాణా సాధనాలు అందుబాటులో లేవు. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్, రోడ్డు మార్గాలు కలిగినా, అత్యవసర సమయాల్లో అక్కరకు రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపి, […]