Home / ప్రాంతీయం
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో ముఖా ముఖి నిర్వాహించారు.
CM KCR: పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని అన్నారు. ఇప్పటికి బ్రాహ్మణుల్లో చాలామంది పేదలున్నారని.. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ. 100కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు.
చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. తెలంగాణలోని పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేపడతామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగపుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయింది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగుతోంది.
తెలంగాణలో పోలీసు నియామక చివరి రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కేసులో అరెస్టైన అభ్యర్థులని డిబార్ చేయాలని టిఎస్పిఎస్సి నిర్ణయించింది. భవిష్యత్తులో టిఎస్పిఎస్సి నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని డిసైడైన అధికారులు 37మంది నిందితులకి నోటీసులిచ్చారు
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో డీ-అడిక్షన్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రత్యేక డి-అడిక్షన్ సెంటర్లు, ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇవి వ్యక్తులకు ఉచిత మానసిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి.
ఐటీ అధికారులమని చెప్రి సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో పట్ట పగలు భారీ దోపిడి జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.