Home / తాజా వార్తలు
Mohan Babu React on Tirupati Stampede: తిరుపతి తొక్కసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకోవడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. తొక్కిసలాట ఘటన తమని కలిచివేస్తుందంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు మోహన్ బాబు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. “తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా […]
Encounter in Chhattisgarh three Naxalites died: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ సరిహద్దులో ఉన్న సౌత్ బీజా పూర్ జిల్లాలోని ఉసూర్ బాసగూడ, […]
Nidhi Agarwal Files Cybercrime complaint: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ హీరోయిన్, నటి నిధి అగర్వాల్ పోలీసులను ఆశ్రయించంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనని వేధిస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తి తనని చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. నిధి అగర్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజులుగా ఓ వ్యక్తి తనని, […]
Maruti Suzuki Discounts: మారుతి సుజికి ఇండియా తన న్యూ జెన్ డిజైర్‌పై సంక్రాంతి సందర్బంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెలలో దీనిపై రూ.40,000 వరకు బెనిఫిట్స్ పొందుతారు. అలానే కంపెనీ ఈ సెడాన్‌పై క్యాష్ డిస్కౌంట్‌తో పాటు స్క్రాపేజ్ బోనస్ కూడా అందిస్తోంది. డిజైర్ దేశంలో నంబర్-1 కారు. కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత దాని అమ్మకాలు భారీగా పెరిగాయి. డిజైర్ 2023, 2024 మోడల్‌పై ఆఫర్లు ఇస్తుంది. కొత్త మోడల్‌పై ఎలాంటి ఆఫర్ […]
Mohan Babu Gets Relief in Supreme Court: సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు ఊరట నిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కాగా […]
Flipkart iPhone Offers: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి కొత్త సేల్ ప్రకటించింది. కంపెనీ జనవరి 14 నుంచి రిపబ్లిక్ డేస్ 2025 సేల్‌ను తీసుకొస్తుంది. ప్లస్ మెంబర్లకు జనవరి 13 నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ సేల్‌కి ముందే ఈ కామర్స్ సైట్ ఐఫోన్ 16, 16 ప్లస్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు కూడా చాలా రోజుల నుంచి కొత్త ఐఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే ఈ డీల్స్ చెక్ […]
25 lakhs EX Gratia to the Died Families In Tirupati Incident: తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు చేశారు. ఈస్ట్ పీఎస్‌లో నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ 194 సెక్షన్ […]
Supreme Court Big Shock to KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణకు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ మేరకు 15న విచారించనున్నట్లు సీజేఐ తెలిపింది. ఇదిలా ఉండగా, కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను 15వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలపగా.. అప్పటివరకు ఈ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని […]
Game Changer Ticket Rates Hike: ‘గేమ్ ఛేంజర్’ మూవీ టికెట్ రేట్స్ పెంపు, బెనిఫిట్ షోలోపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. పుష్ప 2 బెనిఫిట్ షోలో సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో గేమ్ ఛేంజర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టికెట్ రేట్స్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ […]
Daaku Maharaj Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుక జనవరి 12న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మూవీ టీం నిర్ణయించింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ వస్తున్నట్టు కూడా సమాచారం. అయితే […]