Home / తాజా వార్తలు
Maruti Suzuki Fronx: మారుతి సుజుకి ఫ్రాంక్స్ అనేది భారతీయ మార్కెట్లో ఒక ప్రసిద్ధ సబ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ ఎస్యూవీ. సరసమైన ధరతో పాటు హైటెక్ ఫీచర్లు, ప్రీమియం లుక్స్‌తో దేశీయ విపణిలో ఇది సూపర్ హిట్ కార్ మోడల్. అందువల్ల ఇది భారతీయ మార్కెట్లో బాగా అమ్ముడవుతోంది. ఇటీవల మారుతీ సుజుకి అక్టోబర్ 2024కి సంబంధించిన ఫ్రాంటెక్స్ సేల్స్ రిపోర్ట్ విడుదల చేసింది. అక్టోబర్ 2024 నెలలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ అమ్మకాల గణాంకాలు వెల్లడయ్యాయి. […]
Sreeleela Look Release From Pushp 2: ఇండియా మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. 2021 విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప: ది రైజ్’కి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. దీంతో పార్ట్ 2పై అంచనాలు నెలకొన్నాయి. […]
Safest Cars: భారత మార్కెట్లో ఎస్‌యూవీలకు అత్యధిక డిమాండ్ ఉంది. సౌకర్యవంతమైన వాహనం కొనుగోలు విషయానికి వస్తే ప్రజలు ఇప్పటికీ సెడాన్ల వైపు మొగ్గు చూపుతారు. ఆటో తయారీదారులు కూడా ఎప్పటికప్పుడు కొన్ని మంచి ఉత్పత్తులను తీసుకువస్తూ ఉంటారు. ఈ క్రమంలో మారుతి సుజుకీ కొత్త డిజైర్‌ను పరిచయం చేసింది. 2024 మారుతి సుజుకి డిజైర్ మునుపటి కంటే ఎక్కువ ఫీచర్ లోడై సురక్షితంగా మారింది. వాస్తవానికి నవంబర్ 11న భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి ముందు […]
Director Srikanth Odela Fires On Title Leak: నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా వచ్చిన దసరా మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ. 100 క్షబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. నాని కెరీర్ హయ్యేస్ట్ గ్రాస్ సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ హిట్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ క్రేజ్ ప్రాజెక్ట్ […]
Best Mobile Offer: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్లిప్‌కార్ట్ మరోసారి ఆఫర్లతో దూసుకొచ్చింది. కస్టమర్లను ఆకర్షించడానికి బిగ్ బచాట్ డేస్ సేల్ ప్రకటించింది. సేల్‌లో స్మార్ట్ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇప్పుడు Samsung Galaxy A14 5G ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.10 వేల కంటే తక్కువ ధరకే ఈ మొబైల్ ఆర్టర్ చేయచ్చు. నవంబర్ 13 వరకు జరిగే ఈ సేల్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ […]
Actress Kasturi Shankar Absconding: ఇటీవల తెలుగు వాళ్లపై నటి కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. నిరసన సమయంలో అల్లర్లను రెచ్చగోట్టేలా ఉండటంతో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం కస్తూరి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తన వ్యాఖ్యలపై ఇప్పటికే కస్తూరి క్షమాపణలు కూడా కోరింది. తెలుగు ప్రజలను కించపరిచే ఉద్దేశం లేదని, ఆ విధంగా తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. అంతేకాదు తన వ్యాఖ్యలను కూడా వెనక్కి […]
Poco M6 Plus 5G: దేశంలోని మొబైల్ మార్కెట్లో షియోమి సంస్థ వివిధ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తుంది. అందులో కంపెనీ పోకో ఎమ్ సిరీస్ ఫోన్లు చౌక ధరతో మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించాయి. కంపెనీ ఇప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్లతో Poco M6 Plus 5G ఫోన్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్. ఈ ఫోన్ Snapdragon 4s ప్రాసెసర్‌తో వస్తుంది. Poco M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ […]
Varun Tej Interesting Comments on Matka Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘మట్కా’. ఈ మధ్య వరుణ్ తేజ్ వరుస ప్లాప్స్ చూస్తున్నాడు. చివరిగా ఆపరేషన్ వాలంటైన్‌తో డిజాస్టర్ చూసిన వరుణ్ ఈసారి ఎలాగైన హిట్ కొట్టేందుకు మాట్కాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌లో […]
2025 Duster Spied: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ రెనాల్ట్ కొత్త డస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఏ ఎస్యూవీ మొదటి జనరేషన్ డస్టర్ సాధించినంత విజయాన్ని అందుకోలేదు. డిజైన్ నుండి స్పేస్, పనితీరు వరకు డస్టర్ కస్టమర్ల హృదయాలలో అటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటి వరకు డస్టర్ పట్ల అదే ప్రేమ, గౌరవం చెక్కుచెదరలేదు. ఈ నేపథ్యంలో మీరు ఒరిజినల్ డస్టర్ కోసం ఎదురుచూస్తుంటే మీకు శుభవార్త ఉంది. ఇటీవలే కొత్త డస్టర్ టెస్టింగ్ సమయంలో […]
iQOO Mobile Offers: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో పండుగ సేల్స్ దాదాపుగా ముగిశాయి. డిస్కౌంట్‌తో మంచి 5G ఫోన్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలో ఆందోళన చెందుతున్నారా? అయితే నిరాశ చెందకుండా నేరుగా అమెజాన్ లేదా ఐక్యూ వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఎందుకంటే iQOO Z9s Pro 5G, iQOO Z9s సిరీస్ మోడల్స్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాచ్ ధరకంటే రూ.3000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. ఐక్యూ భారతీయ యువతకు ఇష్టమైన బ్రాండ్లలలో ఒకటి. ఎందుకంటే ఐక్యూ […]