Home / తాజా వార్తలు
Nothing Phone 2a Offer: ఎంతో పాపులర్ అయిన నథింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి వచ్చిన Nothing Phone (2a) 5G మొబైల్ ఇప్పుడు భారీ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగిన ఫోన్ ధరను ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ తగ్గించింది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై రూ.2000 తగ్గింపు అందిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు నథింగ్ మొబైల్ కొనాలని […]
Rajamouli Review on Pushpa 2 Trailer: ప్రస్తుతం దేశమంతా పుష్ప 2 మ్యానియానే కనిపిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుటి నుంచి అంతా పుష్ప 2 గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో డైలాగ్స్‌తో సోషల్ మీడియా మారుమోగుతుంది. ట్రైలర్ మొత్తం వైల్డ్‌ఫైర్‌గా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఎంతోకాలంగా పుష్ప 2 ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకి సుకుమార్ ట్రీట్ ఫీస్ట్ ఇచ్చాడంటున్నారు. చెప్పాలంటే ట్రైలర్ మొత్తం తగ్గేదే లే అన్నట్టు అద్యాంతం ఆకట్టుకుంది. పాట్నా వేదికగా భారీ […]
Rj Balaji Open Up on Why He Step Out From Nayanthara Movie: లాక్డౌన్లో నయనతార నటించని ‘ముక్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు నటుడు ఆర్జే బలాజీ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఇది ఆయనకు ఫస్ట్ మూవీ. తొలి ప్రయత్నంలోనే డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ‘ముక్తి అమ్మన్’కు కొనసాగింపు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇందులోనూ నయన్ లీడ్ రోల్ చేస్తోంది. అయితే […]
Nissan Magnite Facelift: నిస్సాన్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అయితే ధరను పెంచకుండానే ఈ వాహనంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చేసి అదనపు ఫీచర్లను కూడా అందించింది. కొత్త అవతార్‌లో వచ్చిన వెంటనే కొత్త మ్యాగ్నైట్ ధర పెరిగింది. మాగ్నైట్ గత నెలలో 3,119 యూనిట్లను విక్రయించగా, గతేడాది కంపెనీ 2,573 యూనిట్లను విక్రయించింది. ఈసారి కంపెనీ ఈ వాహనాన్ని 546 యూనిట్లను విక్రయించింది. […]
OPPO Reno 13 Seriers: టెక్ కంపెనీ ఒప్పో అదిరిపోయే శుభవార్త చెప్పింది. బ్రాండ్ రెనో 13 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటించింది. ఇది నవంబర్ 25 న సాయంత్రం 4:30 PM IST కి చైనాలో విడుదల కానుంది. గతంలోని నివేదికల ప్రకారం.. Oppo Reno 13 సిరీస్ జనవరి 2025లో భారతదేశంలో ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. నవంబర్ 21న విడుదల కానున్న Oppo Find X8 సిరీస్ తర్వాత Reno 13 సిరీస్ భారతదేశంలో […]
Dulquer Salmaan’s Lucky Baskhar Movie OTT Release Date: దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. అందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కూడా ఒకటి. అన్నిటి కంటే ఈ చిత్రానికి మరింత బజ్ క్రియేట్ అయ్యింది. సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ వందకోట్ల అధిపతిగా ఎలా ఎదిగాడనేది ఈ సినిమా స్టోరీ. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ టాక్‌తో […]
Maruti Suzuki E Vitara: ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ సెగ్మెంట్లో టాటా నెక్సాన్ EV, పంచ్ EV, టియాగో EV, టిగోర్ EV, తాజాగా విడుదల చేసిన టాటా కర్వ్ EV కూడా ఈ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను చూసి దేశంలోనే అతిపెద్ద కార్లను విక్రయిస్తున్న మారుతి సుజుకి […]
AP HC Shock to Ram Gopal Varma డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ పోలీసులు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే తనపై నమైదన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసుల అక్రమ అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆర్జీవీ తన పటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో […]
Best Selfie Camera Phone: పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సోషల్ మీడియా యుగంలో పార్టీకి వెళుతున్న సెల్ఫీ లేదా రీల్ తీసుకోవడం సర్వసాధరణంగా మారింది. మీరు కూడా సెల్ఫీ ప్రేమికులు అయితే మీ కోసం మంచి ఫ్రంట్ కెమెరా ఫోన్లు ఉన్నాయి. అంతే కాకుండా వీటిని రూ.15000లోపు కొనుగోలు చేయొచ్చు. ఈ లిస్టులో రెడ్మి, మోటరోలా, పోకో, సామ్సంగ్ బ్రాండ్లు ఉన్నాయి. ఫోన్లపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం. 1. Redmi 13 ఈ […]
Pushpa 2 Telugu Trailer Record Views: ఊహించినట్టుగానే ‘పుష్ప 2’ మూవీ రికార్డుల వేట మొదలుపెట్టింది. నిన్న ట్రైలర్ లాంచ్‌తో విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలకు ముందే రేర్ రికార్డును సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంతో ‘పుష్ప: ది రూల్’ రూపొందిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 2021లో విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచని పుష్ప: ది […]