Home / తాజా వార్తలు
iPhone 16 Offers: గ్లోబల్ టెక్ మార్కెట్లో ఎన్ని మొబైల్ కంపెనీలున్నా యాపిల్ గ్యాడ్జెట్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. అలానే వాటి డిమాండ్‌కు బ్రేక్ వేయాలని టాప్ కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇది ఇప్పుడల్లా కుదిరేలా కనిపించడం లేదు. అయితే యాపిల్ వరుసగా ఆఫర్లను ప్రకటిస్తుంది. మీరు కూడా చాలా కాలంగా కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు చాలా బెస్ట్ డీల్ అవుతుంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ విజయ్ సేల్స్ ఐఫోన్ […]
AR Rahman Visits Kadapa Dargah: ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కడపలో సందడి చేశారు. అక్కడ ఘనంగా జరుగుతున్న అమీన్ పీర్ పెద్ద దర్గా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ దర్గా ప్రతి ఏడాది అమీన్ పీర్ పెద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతీ ఏటా ఏఆర్ రెహమాన్ ఈ వేడుకల్లో కుటుంబంతో సహా పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఆయన కుటుంబ సమేతంగా […]
Nara Rohit Emotional on His Father Death: తన తండ్రి మరణంపై హీరో నారా రోహిత్ ఎమోషనల్ అయ్యారు. శనివారం(నవంబర్ 16) నారా రోహిత్ తండ్రి నారా రామ్ముర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రికి కన్నీటి విడ్కోలు తెలుపుతూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా తనని తన తండ్రి ఎత్తుకుని ఉన్న చిన్ననాటి ఫోటో షేర్ చేస్తూ.. బై నాన్న అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. “మీరోక ఫైటర్ […]
Actress Kasturi Shankar Arrest: సినీ,టీవీ నటి కస్తూరి శంకర్‌ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్నట్టు గురించి పోలీసులు శనివారం సాయంత్రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చెన్నైకి తరలించారు. కాగా ఇటీవల ఆమె తెలుగువారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆమెపై పలు మధురై, చెన్నైలో పలు కేసులు నమోదవ్వగా.. ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల బ్రహ్మణులకు రక్షణ కల్పించేందుకు […]
Teja Sajja on IIFA Controversy: ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో హీరో రానా, తేజ సజ్జా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వారు వ్యాఖ్యతలు వ్యవహరించిన వారు స్టార్ హీరోలపై జోకులు, సినిమాలపై సటైరికల్ కామెంట్స్ చేశారు. ముఖ్యం మిస్టర్ బచ్చన్‌పై ప్లాప్‌పై వీరు కామెడీ చేస్తూ మాస్మహారాజా అభిమానులను హర్ట్ చేశారు. దీంతో వీరిపై అభిమానులు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ని సోషల్ మీడియాలో […]
Mahindra Thar Roxx: 5 డోర్ మహీంద్రా థార్ రోక్స్కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. దీనికి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ SUVపై 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీని కారణంగా కస్టమర్లు చాలా నిరాశకు గురవుతున్నారు. లాంచ్‌కు ముందు బుక్ చేసుకున్న కస్టమర్లు కారును సులభంగా పొందుతున్నారు. కానీ ఇప్పుడు బుక్ చేసుకుంటున్న వారు డెలివరీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తోంది. మీరు ఈ SUVని […]
Nayanthara Slams Dhanush For Demanding Rs 10 Cr: లేడీ సూపర్ స్టార్ నయనతార స్టార్ హీరో ధనుష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన డాక్యుమెంటరి విషయంలో వీరద్దరి మధ్య వివాదం నెలకొన్నట్టు నయన్ తన వ్యాఖ్యల్లో వెల్లడించింది. అంతేకాదు ధనుష్ రియల్ లైఫ్‌లోనూ పెద్ద నటుడని, బయట, అభిమానులను మంచితనంతో మభ్యపెడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఇంత దిగజారిపోతావని అనుకోలేదంటూ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు నయన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బహిరంగ […]
Tata Harrier Discount: ప్రస్తుతం ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లో పాత స్టాక్ క్లియర్ చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పుడు కొనుగోలుదారులు నేరుగా ప్రయోజనం పొందుతారు. మీరు కూడా ఈ సమయంలో కొత్త ఎస్‌యూవీని మీ ఇంటికి తీసుకెళ్లాంటే ఈ ఆఫర్లు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఈ నెలలో టాటా మోటర్స్ దాని అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ హారియర్‌పై చాలా మంచి ఆఫర్లను అందిస్తోంది. సమాచారం ప్రకారం కంపెనీ […]
Chandrababu Naidu Brother Died: హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నారా రామ్ముర్తి నాయుడు కన్నుమూశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు అనే విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నేడు (నవంబర్ 16)న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే సీఎ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు హైదరాబాద్‌కు బయలుదేరారు. తమ్ముడి […]
Bayyaram Mines: బయ్యారం ఉక్కు పరిశ్రమపై కీలక అప్డేట్ రాబోతోందా? సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అందుకే సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారా? అసలు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళిక ఎలా ఉంది? కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏమంటోంది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజా సంఘాలు, కార్మికుల ఏమంటున్నారు? బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్యాక్టరీ ఏర్పాటుపై అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమ ఏర్పాటుపై […]