Home / తాజా వార్తలు
TG TET 2024 Today Last Date: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 7న ప్రారంభమై సంగతి తెలిసిందే. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ గడువును మొదటగా బుధవారం వరకు ముగిసింది. కానీ దరఖాస్తులో ఏమైనా తప్పులను సరిచేసుకోవడానికి ఈ నెల 22 వరకు ఎడిట్ అవకాశం కల్పించారు. కాగా, దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రాత్రిలోగా దరఖాస్తు […]
Best 64MP Camera Phones: టెక్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక.. చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్స్లా ఫీల్ అవుతున్నారు. ఫోన్లతో అదిరిపోయే ఫోటోలు తీస్తున్నారు. చాలా మంది కెమెరా కోసమే మొబైల్స్ కొంటున్నారు. జీవితంలోని అందమైన క్షణాలను క్లిక్ చేసి అందులో నిక్షిప్తం చేస్తున్నారు. అయితే కెమెరా డిపార్ట్మెంట్లో చాలానే స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏ ఫోన్ తీసుకుంటే మంచిదనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ క్రమంలో రూ.15 వేల […]
Allu Arjun Shocking Comments on Chiranjeevi: గత కొద్ది రోజులు అన్‌స్టాపబుల్ 4 సీజన్ అల్లు అర్జున్ ఎపిసోడ్ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు, ఫస్ట్ పార్ట్ అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆయన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హల సందడి బాగా ఆకట్టుకుంది. ఈ షోలో హోస్ట్ బాలయ్య పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై వేసిన ప్రశ్నలను చూపించి అందరిలో క్యూరియాసిటీ పెంచారు. మరి వీటికి బన్నీ ఎలా […]
Encounter underway between security forces and Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బందికి మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఒడిశా సరిహద్దులు మీదుగా దాటుకుంటూ చత్తీస్‌గఢ్‌లోకి కొంతమంది మావోయిస్టులు ప్రవేశించినట్లు సమాచారం అందింది. దీంతో నిఘా వర్గాల […]
Heavy Rains In AP next two days: ఏపీలో మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం వరకు అల్పపీడనం మారనుంది. ఈ అల్ప పీడనం మరో రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగండం ప్రభావంతో తర్వాత బుధవారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు […]
#RC16 Shooting Starts: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించని మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషనల్ పనులను కూడా జరుపుకుంటుంది. దీని తర్వాత చరణ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ ప్రకటన ఇచ్చారు. ఇప్పటికే పూజ కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడెప్పుడా మెగా ఫ్యాన్స్ […]
Australia vs India Border- Gavaskar Trophy first match: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్, గావస్కర్ ట్రోఫీ జరుగుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే పెద్ద షాక్ తగిలింది. ఆసీస్ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు బెంబేలెత్తారు. టాప్ ఆర్డర్ కనీసం బాల్ టచ్ చేసేందుకు సైతం సాహసం చేయలేకపోయింది. దీంతో తొలి సెషన్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఓపెనర్ యశస్వి […]
Central Forensic Science Laboratory: దేశంలో ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం అభినందనీయమని, పనితీరు బాగుందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో కలిసి హైదరాబాద్ రామాంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ, నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ లాబోరేటరీ, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ సంస్థలను సందర్శించారు. ఆయా సంస్థల్లోని […]
Telangana Assembly Sessions Schedule Released: తెలంగాణ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పాలక పక్షం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రజాపాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. చర్చకు రానున్న కీలక బిల్లులు రాబోయే […]
Patnam Narender Reddy Wife Petition in TG High Court: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు జరిగిందని గురువారం పట్నం శృతి హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనలు పాటించలే.. ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని పిటిషనర్ శృతి […]