Home / తాజా వార్తలు
Naga Chaitanya and Sobhita Dhulipala at IFFI: కాబోయే భార్య శోభిత ధూళిపాళతో అక్కినేని హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశాడు. ఇఫీ వేడుకలో భాగంగా వీరిద్దరు జంటగా పాల్గొన్నారు. అంతేకాదు అక్కినేని కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో గోవాలోని పనాజీ వేదికగా 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి. 8 రోజుల పాటు […]
AP DCM Pawan Kalyan Gift to Sai Durga Tej: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌కు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ప్రత్యేకమైన బహుమతి అందుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన కానుక ఫోటోను షేర్ చేస్తూ దాని ప్రత్యేకత ఏంటో వివరించాడు. కాగా సాయి దుర్గా తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కంపౌండ్ నుంచి వచ్చిన […]
Ram Pothineni RAPO22 Launched With Pooja Pooja Ceremony: ఉస్తాద్ రామ్ పోతినేని ఫలితాలతో సంబంధం లేకుండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ది వారియర్, స్కంద వంటి సినిమాలతో డిజాస్టర్ చూసిన రామ్.. డబుల్ ఇస్మార్ట్‌తో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యాడు. ‘మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ దర్శకుడు పి మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రాపో22(RAPO22) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటన […]
TTD Chairman BR Naidu meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా, ఇటీవల టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా […]
Dhanush and Aishwaryaa Rajinikanth Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ రెండేళ్ల క్రితం విడాకుల ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. తమకు విడాకులు కావాలంటూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా వారి పటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. ఇందుకోసం తొలిసారి ధనుస్, ఐశ్వర్యలు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు విడిపోవడానికి కారణాలను ఏంటని వారిని ప్రశ్నించగా.. వారు కోర్టుకు వివరణ ఇచ్చుకున్నట్టు […]
TGSRTC decreases ticket price on special buses: పెళ్లిళ్లు, టూర్ల ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.పెళ్లిళ్ల సీజన్లో శుభకార్యాలకు, హాలీ డేస్ టూర్ల కోసం వెళ్లాలనుకునే వారి కోసం అద్దెకు తీసుకునే బస్సులపై టీజీఎస్ఆర్టీసీ ఛార్జీలను తగ్గించింది. ఈ మేరకు అన్ని రకాల సర్వీస్‌లపై ఛార్జీలు తగ్గించినట్లు యాజమాన్యం ప్రకటించింది. పెళ్లిళ్ల సీజన్ రావడంతో ప్రజల నుంచి డిమాండ్ దృష్ట్యా ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. అలాగే ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్ లేకుండానే ఈ సదుపాయాన్ని […]
KTR tweet about adani: అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. కేంద్ర ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అదానీపై యూఎస్ అభియోగాలు నమోదు కాగా.. కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడంతోపాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారంతో నిధుల సమీకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. మూసీలో అదానీ వాటా ఎంత..? […]
IT Minister Nara Lokesh says 5 lakh jobs: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఐటీ అభివృద్ధి విషయంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రానున్న ఐదేళ్లల్లో 5 లక్షల ఉద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయకత్వంలో ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. కానీ అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలనే ఉద్ధేశంతో […]
NTR Devara Movie Streaming in Foreign Languages: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విదేశి ఫ్యాన్స్‌కి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ అందించింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం ‘దేవర’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ దేవరకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. […]
TGPSC Group 2 Hall Ticket 2024: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించిన పరీక్షల హాల్ టికెట్ల అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీజీపీఎస్పీ తెలిపింది. గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్పీ పేర్కొంది. రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నట్లు ఉదయం 10 గంటల నుంచి 12.30 […]