Home / తాజా వార్తలు
Deputy CM Pawan Kalyan inspect at Kakinada Port: కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు పోర్టులో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాగా, అంతకుముందు ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా పలుచోట్ల […]
Keerthy Suresh Visits Tirumala: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను మరింత బలం చేకూరుస్తూ బాయ్‌ఫ్రెండ్ పరిచయం చేసింది కీర్తి. ఇప్పుడు తాజాగా తన పెళ్లిపై స్వయంగా ప్రకటన ఇచ్చింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 20) ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కుటుంబంతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంది. దర్శనం అనంతరం ఆమె రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించి స్వామి […]
Upcoming Smartphones: మీ పాత ఫోన్ హ్యాంగ్ అవుతుందా? లేదా పాడైపోయిందా? లేదా మీరు ఇప్పుడు కొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నారా? అయితే కాస్త వేచి ఉండండి. ఎందుకంటే సంవత్సరంలో చివరి నెల చలి మాత్రమే కాదు, స్మార్ట్ఫోన్ల విపరీతమైన లాంచ్ కూడా జరగనుంది. డిసెంబర్లో టెక్నాలజీ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు OnePlusతో సహా అనేక బ్రాండ్లు తమ అద్భుతమైన ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్లు కేవలం గాడ్జెట్లు మాత్రమే కాదు, […]
Phone Tapping Case Prabhakar Rao, Sravan Rao case updates: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు వినతిపత్రం అందించారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖ అధికారిగా పనిచేశానని పేర్కొన్నారు. రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తోందని మాజీ పోలీస్ […]
AR Rahman Talk About Depression After Divorce: విడాకులు తర్వాత మొదటి సారి ఏఆర్ రెహమాన్ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివర్ ఆప్ ఇండియా(IFFI) వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విడాకులు, డిప్రెషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఈ ఈవెంట్ ముంగిపు వేడుకలను జరుపుకుంది. దీనికి ఏఆర్ రెహమాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక ఒత్తిడిపై చర్చించారు. ఈ […]
Congress Working Committee met in Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈవీఎంలపై చర్చింనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగా.. […]
Cyclone threat missed Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగడంతో తుపానుగా రూపాంతరం చెందలేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్ని సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు – ఈశాన్యంగా 200 కిలోమీటర్లు, తమిళనాడులోని నాగపట్టణానికి ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయముగా 470 కిలోమీటర్లు దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన […]
Gold rates in Hyderabad today surges: మహిళలకు బిగ్ షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. భారీగా ధరలు పెరగడంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశంలో కూడా ప్రభావం చూపుతోంది. దీంతో దేశంలోని బులియన్ మార్కెట్లో కూడా ఈ ధరలు పైపైకి చేరుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ ధర […]
Ashok Galla Success Tour: గతవారం థియేటర్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు సందడి చేశాయి. అందులో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’, సత్యదేవ్ ‘జిబ్రా’, అశోక్ గల్లా ‘దేవకి నందన వాసుదేవ’. మూడు డిఫరెంట్ జానర్స్. ఒక్కొక్కొ సినిమా ఒక్కో విధంగా రిజల్ట్ చూశాయి. అయితే ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా దేవకి నందన వాసుదేవ మూవీపై మొదట ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్క్రీన్‌ప్లే […]
Vijay Devarakonda Gift to Allu Arjun: ‘పుష్ప 2’ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. మూవీ టీం అంతా పోస్ట్ ప్రోడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇక థియేటర్లో వచ్చేందుకు రెడీ అవుతుంది. సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీకి విషెస్ తెలుపుతూ ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ బహుమతులు పంపాడు. తన సొంత బ్రాండ్ ‘రౌడీ’ నుంచి ప్రత్యేకంగా పుష్ప పేరుతో డిజైయిన్ చేయించిన టీ […]